తిరుమల వివరాలు 26 ఫిబ్రవరి 2023
ఓం నమో వేంకటేశాయ
26 ఫిబ్రవరి 2023
తిరుమలేశుని సేవించుకున్న భక్తుల సంఖ్య- 81,170 pilgrims
తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య: 27,236
హుండీ కానుకలు : 4.23 కోట్లు
వెయిటింగ్ లో ఉన్న భక్తుల కంపార్ట్ మెంట్లు…. 10
టోకెన్ లేని వారికి దర్శనానికి పట్టే అంచనా సమయం… 24 గంటలు