ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం
చెన్నైకి చెందిన రోహిణి ఎంటర్ ప్రైజస్ కంపెనీ ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం అందించారు.
ఈ మేరకు విరాళం డిడిని కంపెనీ ప్రతినిధి తిరుపతికి చెందిన రాఘవేంద్ర శుక్రవారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఈవో ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు.