రామ్ చరణ్ కి నాలుగు ఇష్టమైన చిత్రాలు
ఇటీవలే ఆర్.ఆర్.ఆర్ చిత్రాన్ని అమెరికాలో 200ల దియేటర్లలో మరలా విడుదల చేశారు.
ఈ చిత్రం ప్రమోషన్స్ కి రామ్ చరణ్ అమెరికాలో అక్కడ “లెటర్ బాక్స్ డి” ఇంటర్వ్యూలో తనకి నచ్చిన నాలుగు హాలీవుడ్ చిత్రాలు ద నోట్ బుక్, టెర్మినేటర్ 2, గ్లాడియేటర్, క్వెంటిన్ టరంటినో యోక్క అన్ని చిత్రాలు మరియు ద ఇన్గోరియస్ బాస్టర్స్ చిత్రం రామ్ చరణ్ కి ఇష్టం అని చెప్పారు.
ఇక రామ్ చరణ్ ను ఆర్.ఆర్.ఆర్ తరువాత మరికొన్ని భారతదేశం చిత్రాలు అడగగా, ఎన్ టి రామారావు దాన వీర శూర కర్ణ, అనీల్ కపూర్ మిస్టర్ ఇండియా, ఎస్.ఎస్. రాజమౌళి బాహుబలి, సుకుమార్ రంగస్ధలం చిత్రాలను “లెటర్ బాక్స్ డి” ఇంటర్వ్యూలో చెప్పారు.
