జనసేన కార్యకర్తలకు బీమా అందజేత

ఇటీవల వేర్వేరు ప్రమాదాల్లో మరణించిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు సంబంధించిన రూ.5 లక్షల బీమా చెక్కులను.. శుక్రవారం మధ్యాహ్నం తాడేపల్లిగూడెంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అందచేశారు. అలాగే ప్రమాదాల్లో గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున చెక్కులు అందజేశారు.

Leave a Reply