రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం: జగన్

వైజాగ్ లో జరిగిన గ్లోబల్ ఇన్వస్టర్స్ సమ్మిట్ లో కొంతమంది ప్రముఖులు హాజరయ్యారు. ఏ.పీ పలు కీలక రంగాల్లో 92 ఎంవోయూల, 11లక్షల 87వేల 756కోట్ల పెట్టుబడులతో దాదాపు నాలుగు లక్షల మందికి ఉపాధి కలుగుతుంది.

340 పెట్టుబడి ప్రపోజులలో 13లక్షల కోట్ల ఇన్వస్టమెంట్లతో సుమారు ఆరు లక్షల మందికి ఉపాధి కలుగుతుందని మఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్ది తెలియజేశారు.

మిగిలిన 248 ఎంవోయూలు, 1.15కోట్ల పెట్టుబడితో, దాదాపు రెండు లక్షల మందికి ఉపాధి కలుగుతుందని చెప్పారు. ఈ 248 ఎంవోయూలు మార్చి నాలుగు తేదీన అమలుపరచనున్నారు.

Leave a Reply