భగవన్నామస్మరణతో కష్టాలు దూరం : సువిధ్యేంద్రతీర్థ స్వామి
ఆస్థానమండపంలో పురందరదాసుల అరాధనా మహోత్సవాలు భగవన్నామస్మరణతోనే మానవుల కష్టాలు దూరమవుతాయని బెంగళూరులోని శ్రీ రాఘవేంద్రస్వామి మఠాధిపతి సువిధ్యేంద్రతీర్థ స్వామీజీ ఉద్ఘాటించారు. శ్రీవారి పరమభక్తుడు, కర్ణాటక సంగీత పితామహుడు
Read more