“భూతద్ధం భాస్కర్‌ నారాయణ” లిరికల్ సాంగ్

విభిన్నమైన మంచి చిత్రాల్లో న‌టిస్తూ నటుడుగా త‌న‌కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శివ కందుకూరి. ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన సినిమాతో  ప్రేక్షకులను అలరించనున్నాడు. శివ కందుకూరి

Read more