లక్ష్మీనరసింహస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన టిటిడి
ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా అహోబిలం శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఆదివారం సంప్రదాయబద్ధంగా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి తరుపున టీటీడీ వస్ర్తాలను సమర్పించింది. టిటిడి
Read more