తిరుమలలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు…
జి ఎన్ సి టోల్గేట్ వద్ద తనిఖీలలో ఎనిమిది మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసిన తిరుమల ట్రాఫిక్ పోలీసులు…
8 మందిని తిరుమల కోర్టులో హాజరపరచగా ఒక్కొక్కరికి 2000 రూపాయలు జరిమానా విధించిన రెండవ అదనపు జడ్జ్ కోటేశ్వరరావు…
తనిఖీలలో పాల్గొన్న డియస్పి వేణుగోపాల్, ఎస్సై రామచంద్ర నాయక్… సిబ్బంది.