నేడు, రేపు తిరుపతి లో పారిశ్రామిక ఎగ్జిబిషన్

వెండర్ డెవెలప్ మెంట్ ప్రోగ్రామ్ మరియు పారిశ్రామిక ఎగ్జిబిషన్ రామే గెస్ట్ లైన్ డేస్ హోటల్ లో నిర్వహిస్తున్నట్లు భారత ప్రభుత్వ ఎం.ఎస్.ఎం.ఇ. మంత్రిత్వ శాఖ, విశాఖ పట్నం సహాయ సంచాలకులు జి.వి.ఆర్.నాయుడు ఒక ప్రకటన విడుదల చేసారు.

ఆసక్తి గల యువత, ఔత్సాహికులు పాల్గొనాలని ఇందులో వివిధ సూక్ష్మ, చిన్న , మధ్య , పెద్ద పరిశ్రమల వారు పాల్గొననున్నారని,ఉత్పత్తులను ప్రదర్శనలో వుంచడం, బయ్యర్ అండ్ సెల్లర్స్ మీట్ , ముఖాముఖి కార్యక్రమాలు ఇది ఒక వేదికగా ఉంటాయని వివరించారు.

Leave a Reply